
ఇష్టసఖుడినై నవ్వుకున్నాను
ప్రేమలో నన్ను నీవు గెలిపించాక
నా ఎదలో పువ్వుల వాన కురిపిస్తావనేగా
నవ్వుల నావై నిను నా దరి చేర్చాను
నీ స్పర్శ తగిలితే తట్టుకోలేకపోయా
నీ కౌగిలిని నే విడలేకపోయా
నీ కనులు కవ్విస్తాయని తెలియక
నీ పెదవంచున వెలసిన రంగులను
మెరిపించినట్లు ఇక్కడ పరవశమవుతుంది
నీవు నా చెవిలో గుస గుస లాడేందుకు
చిలిపిగా కాస్తంత కొంటెగా ప్రయత్నిస్తుంటే
నీ వాడినైపోయా నేనెప్పుడో
నీలా నవ్వుతూ నటించటంలో ఆరితేరి
ఇక విరామం ఎక్కడుంది ఈ జీవితానికి
ఎన్నడూ చూడని కొత్త కొత్త అనుభూతుల
అన్వేషణలో కాలం మన కంటే ముందే పరుగెతుంటే
మనకంటే దానికే తొందరెక్కువ కాబోలు……
12mar2020b
PRESSLINK
:
Zephaniah 3: 17
The LORD thy God in the midst of thee is mighty; he will save, he will rejoice over thee with joy; he will rest in his love, he will joy over thee with singing. Amen!!
Amen!!
LikeLike